టీవీ నటితో హార్దిక్ పాండ్యా డేటింగ్.. బయటపడ్డ సంచలన వీడియో!

టీవీ నటి జాస్మిన్ వాలియాతో హార్దిక్ పాండ్యా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం మ్యాచ్ అనంతం జాస్మిన్ ముంబై ఇండియన్స్ జట్టు బస్సు ఎక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

New Update
Hardik Pandya dating with Jashmin

Hardik Pandya dating with Jashmin Photograph: (Hardik Pandya dating with Jashmin)

ఐపీఎల్‌లో భాగంగా సోమవారం వాంఖేడ్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ వీక్షించడానికి టీవీ నటి జాస్మిన్ వాలియా వచ్చింది. మ్యాచ్ అనంతరం జాస్మిన్ ముంబై ఇండియన్స్ జట్టు బస్సు ఎక్కుతూ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హార్దిక్‌తో జాస్మిన్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చూడండి: Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

ఇది కూడా చూడండి: IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

గతంలోనూ ఓ సారి..

వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో కూడా ఒకసారి వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి వెకేషన్‌కు కూడా వెళ్లినట్లు పుకార్లు వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో జాస్మిన్ టీమిండియాను సపోర్ట్ చేస్తూ.. మ్యాచ్‌ను వీక్షించింది. ఇప్పుడు మళ్లీ ముంబై జట్టును సపోర్ట్ చేస్తూ.. ఈ బస్సులో కనిపించడంతో హార్దిక్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు మరోసారి వార్తలు వస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు