/rtv/media/media_files/2025/06/06/cMdDxksrljMiViMAadIE.jpg)
Virat Kohli
Bengaluru Stampede - Arrest Kohli: ఆర్సీబీ విజయోత్సవ సభ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వద్ద తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. దీంతో సోషల్‌మీడియాలో ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆర్సీబీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. అలాగే విరాట్ కోహ్లీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎక్స్‌లో అరెస్ట్ కోహ్లీ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్(Arrest Kohli Hashtag Trending on Twitter) అవుతోంది. కొహ్లీని అరెస్టు చేయాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండి..
— RTV (@RTVnewsnetwork) June 4, 2025
RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ… pic.twitter.com/ImFUCn2AfR
RTV News App Download Links:
ఆండ్రాయిడ్(Android) వినియోగదారులు: https://t.co/B1FaPB6Zsr
IOS వినియోగదారులు: https://t.co/4nRQaLbtfv
Also Read: బెంగళూరు ఘటనపై ప్రభుత్వం దూకుడు...కొనసాగుతున్న అరెస్టుల పర్వం
He cried when he won a franchise league title. But where were his tears when his fan d!ed?😤
— Niharika Fraser Stubbs (@McGurk_Tristan) June 5, 2025
Virat Kohli, you have lost all the respect from our hearts. Just bcz of his decision to leave early for London cost loyal fans their lives💔
SHAME ON RCB #ArrestKohli pic.twitter.com/x08Aqc8n9x
Also Read: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించనున్న మోదీ..
తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత కోహ్లీ లండన్‌కు వెళ్లిపోయాడని.. కనీసం బాధిత కుటుంబాలను కూడా పరామర్శించలేదని విమర్శిస్తున్నారు. మ్యాచ్ గెలిచినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న కొహ్లీ.. క్రికెట్ అభిమానులు తొక్కిసలాటలో చనిపోతే పశ్చాత్తాపం చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొహ్లీకి సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తూ మండిపడుతున్నారు.
- No compensation from his side
— Gillfied⁷ (@Gill_Iss) June 5, 2025
- Didn't meet to victims' family
- Posted a single twt and went to london
"Virat Kohli Is The Most Vile Cricketer Ever"
- Do max rts and cmts to trend this tagline👇#ArrestKohli
pic.twitter.com/WJFPC6XzCt
He flew to London. 11 fan died 💔. 50+ were injured
— PretMeena (@PretMeena) June 5, 2025
But he cried only for a trophy 🏆😭😭
This isn’t passion —
This is not good 💔#ArrestKohli https://t.co/HOQTdLhz1D
Never Forget, Never Forgive💔
— Honest Kohli Fan™💚❤️ (@KingEra_18) June 5, 2025
SHAME ON RCB#ArrestKohli pic.twitter.com/2VjNElKUH4