పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదారుల పన్ను ఎగవేతలను అరికట్టేందుకు జీఎ్‌సటీ నెట్‌వర్క్ (జీఎ్‌సటీఎన్) ప్రత్యేక ఫారం ‘జీఎ్‌సటీ ఎస్‌ఆర్‌ఎం-2’ను ప్రవేశపెట్టింది.ఈ ఫారం ద్వారా కంపెనీలు సంబంధిత నెలకు సేకరించిన, వినియోగించిన ఇన్‌పుట్, అవుట్‌పుట్ వస్తు వివరాలను పన్ను అధికారులకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీలు తమ యంత్రాలను రిజిస్టర్ చేసేందుకు జీఎ్‌సటీఎన్ ఎస్‌ఆర్‌ఎం-1 ఫారాన్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.
పొగాకు, పాన్ మసాల ఉత్పత్తుల కంపెనీల కోసం ప్రత్యేక GST ఫారం!
పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదారుల పన్ను ఎగవేతలను అరికట్టేందుకు జీఎ్‌సటీ నెట్‌వర్క్ ‘జీఎ్‌సటీ ఎస్‌ఆర్‌ఎం-2’ను ప్రవేశపెట్టింది. ఈ ఫారం ద్వారా నెలకు సేకరించిన, వినియోగించిన వస్తు వివరాలను పన్ను అధికారులకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
New Update
Advertisment