పొగాకు, పాన్ మసాల ఉత్పత్తుల కంపెనీల కోసం ప్రత్యేక GST ఫారం!
పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదారుల పన్ను ఎగవేతలను అరికట్టేందుకు జీఎ్‌సటీ నెట్వర్క్ ‘జీఎ్‌సటీ ఎస్ఆర్ఎం-2’ను ప్రవేశపెట్టింది. ఈ ఫారం ద్వారా నెలకు సేకరించిన, వినియోగించిన వస్తు వివరాలను పన్ను అధికారులకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
/rtv/media/media_files/2026/01/01/additional-excise-duty-on-tobacco-2026-01-01-13-40-28.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/IMG_19TH_GUTKHA_2_1_SS86EUAK.jpg)