దీపావళి (Deepavali) పండుగ వస్తుందంటే చిన్న పిల్లలతో పాటు పెద్ద వారు కూడా ఎంతో ఆనందపడతారు. వయసుతో సంబంధం లేకుండా టపాసులు కాలుస్తూ ఎంతో సంతోషిస్తారు. దీపావళి పర్వదినం రాత్రి ఎక్కడ చూసినా పటాకులు పేలుతునే ఉంటాయి. పండుగ ఇంకా రెండు మూడు రోజులు ఉంది అనగానే యువకులు,పిల్లలు బాణసంచా తెచ్చి నిల్వ పెడుతుంటారు.
పూర్తిగా చదవండి..Indian Railways Alert: దీపావళికి ట్రైన్ లో ఉరెళ్తున్నరా?.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!
రైళ్లలో సొంతూర్లకు వెళ్లేవారు వారి వెంట టపాసులు తీసుకుని వెళ్తే జరిమానా తో పాటు శిక్ష కూడా విధిస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చరికలు జారీ చేసింది.
Translate this News: