టీ20 ప్రపంచకప్‌కు ముందు వివాదంలో దక్షిణాఫ్రికా జట్టు..
పొట్టి ప్రపంచకప్ కు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు వివాదంలో చిక్కుకుంది. ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల్లో కేవలం ఒక నల్లజాతి వ్యక్తి కే ప్లేస్ దక్కింది.దీంతో ఆదేశంలో ప్రస్తుతం ఈ విషయమై వివాదం చెలరేగింది.