Tillu Square: వంద కోట్ల క్లబ్ లో 'టిల్లు స్క్వేర్' .. అట్లుంటది మనతోని..!
సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ చిత్రం టిల్లు స్క్వేర్. రిలీజైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ మూవీ తాజాగా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. 10 రోజుల్లో 101 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.