Shruti haasan : స్టార్ నటి శృతి హాసన్ (shruti haasan) మ్యారేజ్ (Marriage) ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా (Santanu Hazarika)తో ఆమె డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే పలుసార్లు ఈ జోడీ రకరకాల కారణాలతో వార్తల్లో నిలిచింది. శృంగారం, బెడ్ రూమ్ లో న్యూడ్ ఫొటోలతోపాటు వెకేషన్స్ లోనూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న శృతిహాసన్ ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది. అంతేకాదు తన హాబిట్స్ గురించి కూడా నెట్టింట తరచూ అభిమానులతో చిట్ చాట్ నిర్వహించే నటి తాజాగా పెళ్లి చేసుకుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..రహస్యంగా పెళ్లి చేసుకున్నశృతి హాసన్.. నెట్టింట ఫ్యాన్స్ రచ్చ
నటి శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాను రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్తలపై స్పందించింది. నాకు ఇంకా పెళ్లికాలేదు. అయినా నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను కదా. అలాంటపుడు మా మ్యారేజ్ గురించి ఎందుకు దాస్తాను' అంటూ అవన్నీ ఫెక్ న్యూస్ అని కొట్టిపారేసింది.
Translate this News: