NBK : నందమూరి నటసింహం హిట్ల మీద హిట్లు అందుకుంటు ముందుకు దూసుకుపోతున్నారు. 2023 జనవరి లో సంక్రాంతి(Sankranti) కి విడుదలైన వీరసింహారెడ్డి మొదలుకుని ఏడాది చివరిలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది కూడా అదే పరంపర కొనసాగించాలని బాలయ్య మంచి జోరు మీద ఉన్నాడు.
పూర్తిగా చదవండి..NBK 109 : శివరాత్రి స్పెషల్ ఎన్బీకే 109 నుంచి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్రం బృందం ఎన్బీకే 109 నుంచి ఓ కీలక అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Translate this News: