Us Woman Found In Maharashtra Forest: అడవిలో దొరికిన అమెరికా మహిళ కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. తనను చెట్టుకు బంధించిన విషయంలో ఇతరుల ప్రమేయం లేదని ఆమే స్వయంగా తెలిపింది. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, తనకు భర్త కూడా లేడని తెలిపింది. ప్రస్తుతం రత్నగిరిలోని ఓ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె.. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు తెలిపింది. అయితే ఆమె తల్లి ప్రస్తుతం అమెరికాలో ఉందని తెలిసిందని…కానీ ఇప్పటి వరకు తమను ఎవ్వరూ సంప్రదించలేదని పోలీసులు చెప్పారు.
పూర్తిగా చదవండి..US Woman: తానే కట్టేసుకుంది..అమెరికా మహిళ కేసులో ట్విస్ట్
తననెవరూ చెట్టుకు కట్టేయలేదని..తనను తానే కట్టేసుకున్నాని వాంగ్మూలం ఇచ్చింది మహారాష్ట్రలో దొరికిన అమెరికా మహిళ. తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదని.. తనకు భర్త లేడని ఆమె తెలిపింది.
Translate this News: