Shah Rukh Khan : ట్యాక్స్ పేమెంట్ లో కోహ్లీని క్రాస్ చేసిన షారుఖ్.. ఏడాదికి అన్ని కోట్లు పన్ను కడుతున్నాడా?

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ట్యాక్స్ పేమెంట్ విషయంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అధిగమించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విరాట్ కోహ్లీ రూ. 66 కోట్లు ట్యాక్స్‌ కడితే.. షారుక్‌ ఏకంగా రూ.92 కోట్లు ట్యాక్స్‌ కట్టినట్లు ఫార్చ్యూన్ ఇండియా సంస్థ తెలిపింది.

Shah Rukh Khan : ట్యాక్స్ పేమెంట్ లో కోహ్లీని క్రాస్ చేసిన షారుఖ్.. ఏడాదికి అన్ని కోట్లు పన్ను కడుతున్నాడా?
New Update

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ట్యాక్స్ పేమెంట్ విషయంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అధిగమించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విరాట్ కోహ్లీ రూ. 66 కోట్లు ట్యాక్స్‌ కడితే.. షారుక్‌ ఏకంగా రూ.92 కోట్లు ట్యాక్స్‌ కట్టినట్లు ఫార్చ్యూన్ ఇండియా సంస్థ తెలిపింది.

Also Read : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పవన్ హీరోయిన్..

కాగా ఆ తర్వాత స్థానంలో కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (రూ.80 కోట్లు), సల్మాన్‌ ఖాన్‌ (రూ.75 కోట్లు) బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ (రూ.71 కోట్లు) చెల్లించారు. వారి తర్వాత రూ.66 కోట్లతో టీమ్ఇండియా స్టార్‌ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నారు. ఇక సౌత్ సెలెబ్రిటీల్లో కోలీవుడ్ స్టార్ విజయ్ ఈ ఏడాది రూ.80 కోట్లు ట్యాక్స్ కట్టడం గమనార్హం.

#virat-kohli #shah-rukh-khan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe