Sex Scandal Case: సెక్స్ స్కాండల్ కేసు నిందితుడు రేవణ్ణకు బెయిల్!

కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో నిందితుడైన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డి ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ మంజూరైంది. రూ. 5 లక్షల పూచికత్తుపై బెంగళూర్ కోర్టు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేవణ్ణ కస్టడీ రేపటితో ముగియనుండగా న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

Sex Scandal Case: సెక్స్ స్కాండల్ కేసు నిందితుడు రేవణ్ణకు బెయిల్!
New Update

Revanna: కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో నిందితుడైన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డి ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ మంజూరైంది. రూ. 5 లక్షల పూచికత్తుపై బెంగళూర్ కోర్టు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేవణ్ణ కస్టడీ రేపటితో ముగియనుండగా న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

#bail #bengaluru-court #hd-revanna
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe