Modi: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్ని కూడా తమ ప్రచారాల్లో ఫుల్ బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జబల్పూర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ రోడ్ షోకు భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు హాజరయ్యారు.
పూర్తిగా చదవండి..Modi: మోడీ రోడ్ షోలో ప్రమాదం.. వేదిక కూలి పలువురికి గాయాలు!
జబల్ పూర్ లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి.
Translate this News: