Appalaraju : గతంలో ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు.. సీదిరి అప్పలరాజు ఎమోషనల్.!
ప్రజలకు మంచి చేసినా తమని అంత ఘోరంగా ఎందుకు ఓడించారో అర్థం కావడంలేదన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. వైసీపీ తిరిగి పుంజుకుంటుందని అన్నారు. కొత్త ప్రభుత్వం వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తుంటే గవర్నర్ సైలెంట్ గా ఉండటం సరికాదన్నారు.
Seediri Appalaraju Emotional : గతంలో ఎప్పుడూ ఎవరూ చేయలేనంత మంచి ప్రజలకు చేశామని వివరించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju). అయినా తమని అంత ఘోరంగా ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావడంలేదన్నారు. టీడీపీ (TDP) అధికారంలోకి రాగానే వైసీపీ (YCP) నేతలపై, కార్యకర్తలపై దాడులు చేస్తుంటే గవర్నర్ సైలెంట్ గా ఉండటం సరికాదన్నారు.
గతంలో ఎప్పుడూ ఇలాంటి రాజకీయాలు చూడలేదని టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఇందుకోసమేనా ప్రజలు ఆ పార్టీని గెలిపించిందని ప్రశ్నించారు . ఐదేళ్ల తర్వాతయినా వైసీపీ తిరిగి పుంజుకుంటుందని మళ్లీ ప్రజా క్షేత్రంలో అడుగుపెడతామని అన్నారు.

Also Read: మాజీ ఉప ముఖ్యమంత్రి ఇలా జరుగుతుందని ఊహించి ఉండరు: ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి