ఆంధ్రప్రదేశ్ YCP Seediri Appalaraju 'అలాంటి వారు మాత్రమే పార్టీని వీడుతున్నారు'..మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు..! పదవులంటే అత్యాశ కలిగిన వారు మాత్రమే పార్టీని వీడుతున్నారన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. తాము గెలుస్తాం అని అనుకుంటేనే టికెట్ ఇవ్వమని తాము అన్నామని వెల్లడించారు. తాను గెలవడం ముఖ్యం కాదని.. జగన్ సీఎం కావడం అవసరం అని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn