Anil Ambani: అనిల్ అంబానీకి సెబీ భారీ షాక్ సెక్యూరిటీ మార్కెట్ నుంచి అనిల్ అంబానీపై 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది సెబీ. అలాగే రూ.25 కోట్ల పెనాల్టీ విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను సెక్యూరిటీల మార్కెట్ నుంచి బ్యాన్ చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై ఆరు నెలల పాటు నిషేధంతో పాటు రూ. 6 లక్షల జరిమానా విధించింది. By V.J Reddy 23 Aug 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Anil Ambani: అనిల్ అంబానీకి సెబీ భారీ షాక్ ఇచ్చింది. అనిల్‌పై రూ. 25 కోట్ల పెనాల్టీ విధించింది సెబీ. సెక్యూరిటీ మార్కెట్ నుంచి 5 ఏళ్లు నిషేధం విధించింది. లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్, కీ మేనేజర్ పర్సనల్ లాంటి పదవులు దక్కకుండా ఆదేశాలు ఇచ్చింది. సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి కంపెనీ నిధుల మళ్లింపు జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను సెక్యూరిటీల మార్కెట్ నుంచి బ్యాన్ చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై ఆరు నెలల పాటు నిషేధంతో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై రూ. 6 లక్షల జరిమానా విధించింది. SEBI bans Industrialist Anil Ambani, 24 other entities, including former officials of Reliance Home Finance from the securities market for 5 years for diversion of funds, imposes fine of Rs 25 cr on Anil Ambani pic.twitter.com/XYXk21pqz2 — ANI (@ANI) August 23, 2024 Also Read : ఢిల్లీలో సీఎం రేవంత్.. మంత్రి పదవులపై నేడు కీలక ప్రకటన! #anil-ambani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి