3 పదుల వయసు దాటిన పెళ్లికి మాత్రం ససేమిరా అంటున్న నటి సదా
2002 సంవత్సరంలో దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కించిన హిట్ మూవీ 'జయం' ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సదా. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. టీవీ రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. మరోవైపు ఆమె వయసు కూడా 39 ఏళ్లకు చేరుకున్నా ఆమెకు పెళ్లి కాలేదు. దీంతో ఎక్కడకు వెళ్లినా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఆమెకు ఎదురవుతున్నాయి. అంతేకాదు అసలు పెళ్లి చేసుకోబోనని స్పష్టం చేసి షాక్ ఇచ్చింది.
అయ్యో టమోటా ఎంత పని చేశావే... దంపతులను విడదీశావు తెలుసా
ఓ టమాట కూర ఇద్దరు భార్య భర్తలని విడదీసి వెళ్ళింది. అవునండి మీరు విన్నది నిజమే.. కూరలో టమాటాలు వేశాడని భర్తను వదిలి వెళ్లిపోయింది ఓ మహిళ. టమాటాలు ఖరీదు పెరిగినప్పటికి తనకు తెలియకుండా కూరలో వేసినందుకు నీతో ఉండనంటూ బిడ్డను తీసుకొని వెళ్లిన భార్య ఆచూకి కోసం భర్త పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు.
మద్యం మత్తులో శ్మశానంలో కాలుతున్న మృతదేహాన్ని తిన్న మందుబాబులు
శ్మశానంలో కాలుతున్న ఓ యువతి మృతదేహంలోని మాంసాన్ని ఇద్దరు వ్యక్తులు కలిసి తిన్నారు. ఈ విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. శ్మశాన వాటికలో కాలుతున్న ఓ 25 ఏళ్ల యువతి మృతదేహంలోని మాంసాన్ని పీక్కుతిన్నారు. ఇది గమనించిన గ్రామస్థులు చితకబాది స్థానిక పోలీసులకు అప్పగించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు.
కొంపముంచిన పెళ్లి కొడుకు బట్టతల, అసలు ట్విస్ట్ ఇదే..
పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు మనం చాలానే చూశుంటాం. ఏదో కారణంతో పెళ్లి మంటపాల్లో ఇరు వర్గాలు కొట్టుకున్న సందర్భాలు కోకొల్లలు అనే చెప్పాలి. తాజాగా బీహార్‌లో ఓ పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కొడుక్కి బట్టతల ఉందని విగ్గు పెట్టుకున్నాడని తెలిసి కోపంతో రగిలిపోయారు. వధువు కుటుంబసభ్యులు. వరుడిపై మూకుమ్మడి దాడి చేసి చితకబాదారు. అంతేకాదు అతనికి ఇంతకుముందే పెళ్లైన విషయం తెలియడంతో వారి కోపం కాస్తా మరింత కట్టలు తెంచుకుంది. చివరకు పీటల మీద పెళ్లి ఆగిపోయింది.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించిన పురందేశ్వరి..రోడ్ల పరిస్థితి దారుణం
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్లో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆశీనులయ్యారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి, మిఠాయి తినిపించి అభినందనలు తెలియజేశారు.
అతను బెయిర్‌స్టో మాన్ అంటూ రవిచంద్రన్ అశ్విన్ రాహుల్‌తో వివాదస్పద చాటింగ్
రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ ద్రవిడ్‌తో అభిమానుల 'యాషెస్' చాట్‌ని గుర్తు చేసుకున్నాడు జానీ బెయిర్‌స్టో మరియు అలెక్స్ కారీ పాల్గొన్న సంఘటన క్రికెట్ చట్టాలు, ఆట యొక్క స్ఫూర్తి మధ్య సమతుల్యతపై తీవ్ర చర్చకు దారితీసింది. వెస్టిండీస్‌లో భారత జట్టులో ఆర్ అశ్విన్, రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం ఉన్నారు. లార్డ్స్‌లో జరిగిన యాషెస్ రెండో టెస్టులో జానీ బెయిర్‌స్టో, అలెక్స్ కారీలు పాల్గొనడంతో ఈ ఘటన కాస్త క్రికెట్ వర్గాల్లో చిచ్చు రేపింది.
నగరవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న శునకాలు
గతంలో హైదరాబాద్‌లో చిన్నారిపై జరిగిన కుక్కల దాడిలో బాలుడు మృతిచెందిన ఘటన మరవక ముందే మరోసారి వరంగల్ జిల్లాలో శునకాలు దాడులు చేస్తూ జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. రోడ్లపై, ఇళ్ల వద్ద, దుకాణాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత నెలలో కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బల్దియా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-state-news-cm-kcr-grand-son-himansh-who-showed-great-heart-speech-her-father-and-grand-father-viral.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/In-another-Bollywood-movie-Tamannaah-is-busy-as-a-milky-beauty.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/iam-not-interested-and-ready-to-marriage-says-actress-sada2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Oh-tomato-how-much-work-you-have-done.you-know-you-have-separated-the-couple.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/viral-news-drunk-men-feast-on-half-burnt-human-flesh-at-cremation-ground-in-odisha-mayurbhanj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bald-groom-beaten-up-viral-video-bald-groom-who-came-to-marry-bride-was-beaten-up-by-his-family-members-in-bihar.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Purandeshwari-who-took-charge-as-the-president-of-AP-BJP-the-condition-of-the-roads-is-bad.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Special-pooja-for-ISRO-scientists-in-Tirumala-LVM3P4-rocket-will-land-tomorrow.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ashes-2023-he-bairstow-maan-he-out-maan-ravichandran-ashwin-recalls-fans-ashes-chat-with-rahul-dravid1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-state-warangal-urban-dog-attacks-warangal-stray-dog-attacks-boy-died.jpg)