Pawan Kalyan: పొత్తులపై తేల్చేసిన పవన్ కల్యాణ్.. సీఎం పదవిపై కూడా క్లారిటీ
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని తేల్చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కలిసికట్టుగా పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.