IPL 2024 : ఐపీఎల్ 2024లో సంజూ శాంసన్(Sanju Samson) దుమ్మురేపుతుండు. ముచ్చటగా మూడోసారి సెంచరీతో అర్దసెంచరీతో అదరగొట్టిండు. రాజస్తాన్ కెప్టెన్(Rajasthan Captain) గా సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్ 2024లో 24వ మ్యాచ్ లో గుజరాత్ పై కూడా అర్ద సెంచరీతో చెలరేగిపోయాడు. 20ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 197 పరుగుల టార్గెట్ ఉంచింది రాజస్థాన్ రాయల్స్.
పూర్తిగా చదవండి..RR vs GT : చెలరేగిన సంజూ శాంసన్..ముచ్చటగా మూడో హాఫ్ సెంచరీ.!
రాజస్థాన్ రాయల్స్, కెప్టెన్ సంజూ శాంసన్ ప్రత్యర్థులను మైదానంలో పరుగులు పెట్టిస్తుండు. ముచ్చటగా మూడోసారి అర్ధసెంచరీతో చెలరేగాడు. దీంతో రాజస్థాన్ కెప్టెన్ గా మరో రికార్డును సాధించాడు.
Translate this News: