జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ను సంబరాల రాంబాబు అని ఏ ముహుర్తాన అన్నాడో కానీ ఆయన అన్నట్టే అదే ట్యూన్ తో రూపొందించిన పాట ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. సత్తెనపల్లిలో ఆయన చేసిన డెవలప్ మెంట్ ను ప్రశంసిస్తూ రాసిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది.
పూర్తిగా చదవండి..Ambati Rambabu : అంబటి రాంబాబు సంబరాల రాంబాబే ….దుమ్ములేపుతున్న పాట
ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడూ సరదాగా ఉంటారు. ఆయన డాన్స్ చేసినా పాటపాడినా, కామెంట్ చేసినా వైరలవుతాయి. తాజాాగా ఆయన మీద వచ్చిన సంబరాల రాంబాబు పాట వైరల్ గా మారింది.
Translate this News: