సినిమా Samantha : ఆ చీకటి రోజులు మళ్ళీ నా జీవితంలో రాకూడదు.. గతం గుర్తు చేసుకుని బాధపడ్డ సమంత! సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తన గతాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు.' గత మూడేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. గడిచిన రోజులు మళ్లీ నా జీవితంలో రాకూడదని కోరుకుంటున్నా. ప్రస్తుతం అంతా బాగానే ఉంది' అని పేర్కొన్నారు. By Anil Kumar 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn