Salman Khan : నా కొడుకు అందుకే పెళ్లి చేసుకోలేదు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సల్మాన్ ఖాన్ తండ్రి! సల్మాన్ ఖాన్ కు 58 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ విషయంపై సల్మాన్ తండ్రి సలీమ్‌ఖాన్ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తన కొడుకు ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో వివరించాడు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోపలికి వెళ్ళండి. By Anil Kumar 24 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Salman Khan's Father: బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే అందరూ చెప్పే పేరు సల్మాన్ ఖాన్. ఆయన పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. సల్మాన్ ఖాన్ కు 58 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఈ విషయంపై సల్మాన్ తండ్రి సలీమ్‌ఖాన్ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తన కొడుకు ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో వివరించాడు. సల్మాన్ కు ధైర్యం లేదు... వైరల్ అవుతున్న వీడియోలో సల్మాన్ తండ్రి మాట్లాడుతూ.." సల్మాన్ ఎవరినైనా త్వరగా ఇష్టపడతాడు. కానీ, అతడికి వివాహం చేసుకొనే ధైర్యం లేదు. సింపుల్‌గా ఉంటాడు కాబట్టి చాలామందికి నచ్చుతాడు. తన జీవితంలోకి వచ్చే స్త్రీ తన తల్లిలా కుటుంబాన్ని చూసుకోగలదా.. లేదా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. తన తల్లిలాంటి లక్షణాలున్న అమ్మాయిని వెతుకుతుంటాడు. Also Read : అప్పుడు హీరోయిన్, ఇప్పుడు ప్రొడ్యూసర్.. పవన్ పక్కన ఉన్న ఈమె ఎవరో తెలుసా? అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా తన తల్లిలాగే భర్త, పిల్లలకే అంకితం కావాలని కోరుకుంటాడు. వంట పని, ఇంటి పనులు చేయాలని.. కుటుంబసభ్యులకు అన్ని విషయాల్లో సాయం చేయాలని అనుకుంటాడు. ఈరోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉండడం సులభం కాదు. అందుకే సల్మాన్‌ఖాన్ ఇప్పటివరకు ఎవరినీ వివాహం చేసుకోలేదు" అంటూ చెప్పుకొచ్చాడు. #salman-khan-marriage #salman-khan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి