CSK: రుతురాజ్ పై ప్రశంసలు కురిపించిన స్టీఫెన్ ఫ్లెమింగ్!

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, పై ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.  రితురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్‌గా ఉండడమే గొప్ప ఆస్తి అని అన్నాడు. 

New Update
CSK: రుతురాజ్ పై ప్రశంసలు కురిపించిన స్టీఫెన్ ఫ్లెమింగ్!

IPL 2024 ప్రారంభానికి ముందు ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే, అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టు కెప్టెన్‌గా నియమించారు. రుతురాజ్ గైక్వాడ్ ఇప్పుడు అనేక సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చాలా సందర్భాల్లో  MS ధోని తర్వాత అతను కెప్టెన్ అవుతాడని సీఎస్ కే అభిమానులు నిపుణులు అభిప్రాయపడ్డారు.ఇప్పుడు అదే నిజమైంది.  IPL 2019 లో CSK జట్టులోకి ప్రవేశించిన రుతురాజ్ ఇప్పటి వరకు 52 మ్యాచ్‌లు ఆడి 1797 పరుగులు చేశాడు.

CSK  మొదటి IPL మ్యాచ్‌కు ముందు రుతురాజ్ గైక్వాడ్‌పై స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా చేయడం వల్ల ఎలాంటి పెద్ద మార్పులు లేకుండా జట్టు సమతూకం మెరుగవుతుంది. అతను నాయకత్వ పాత్రను పోషించే అవకాశం కూడా పొందుతాడు. అతను చాలా కాలంగా జట్టు కోసం ఆడుతున్నాడు. జట్టుపై చాలా మంచి ప్రభావాన్ని కలిగి ఉన్నాడు. రుతురాజ్‌కి చాలా నమ్మకం ఉంది., కానీ అతని విధానం చాలా బాగుంది. క్రీడాకారులు అతన్ని గౌరవిస్తారు. అంతా ప్రణాళిక ప్రకారం జరిగేలా మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సీఎస్ కే కోచ్ స్టీవ్ ఫెమ్నింగ్ అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు