CSK: రుతురాజ్ పై ప్రశంసలు కురిపించిన స్టీఫెన్ ఫ్లెమింగ్!
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, పై ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. రితురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్‌గా ఉండడమే గొప్ప ఆస్తి అని అన్నాడు.