Uppada: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ ఇలాకాలో కిలాడి లేడీలు హల్ చల్ చేస్తున్నారు. పట్టపగలే దర్జాగా.. బట్టల షాపులకు వచ్చి.. డజన్ల కొద్ది ఖరీదైన పట్టు చీరలు చోరి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చీరలంటే ఆషామాషీ చీరలు కాదు.. ఉప్పాడ జాందాని పట్టుచీరలు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉప్పాడ జాందాని చీరలు తెలియని మగవాళ్ళు ఉంటారెమోగాని..వాటిని తెలియని, ఇష్టపడని మహిళలు మాత్రం ఉండరు.
పూర్తిగా చదవండి..AP: వామ్మో.. డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో కిలాడి లేడీలు.. పట్టపగలే దర్జాగా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో కిలాడి లేడీలు దర్జాగా చీరలు దోచుకుపోయారు. వేర్వేరు ప్రాంతాలలో వరుసగా రెండు షాపులలో లక్షల విలువచేసే పట్టు చీరలు దోచేశారు. చీర ఒపెన్ చేసి కెమెరాలకు అడ్డుగా పెట్టి వాటి కింద ఉన్న చీరలను దొంగలించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
Translate this News: