హర్యానా పగ్గాలు బీజేపీకే: నయాబ్ సింగ్ సైనీ
నేడు కౌంటింగ్ సందర్భంగా కాంగ్రెస్ అంటే కరప్షన్ అని అన్నారు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ. గత పదేళ్లుగా హర్యానా అభివృద్ధికి బీజేపీ చాలా కృషి చేసిందన్నారు. హర్యానాలో మూడోసారి కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.