/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Accident-Breaking-.jpg)
Kadapa : మాజీ సీఎం జగన్ (Ex. CM Jagan) సొంత ఇలాకాలో విషాదం చోటుచేసుకుంది. కడప జిల్లా పులివెందుల - కదిరి (Pulivendula - Kadiri) మార్గంలో గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఇద్దరి పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది. మరో 12 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
Also Read: వయనాడ్‌లో భయంకరమైన పరిస్థితులు.. RTVతో కేరళ వ్యక్తి తెలుగులో మాట్లాడుతూ..
వెంటనే అపమత్రమైన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో ఏరియా ప్రభుత్వాసుపత్రి తరలించారు. వీరు కూలి పని కోసం పులివెందుల వెళ్తుండగా ఘటన జరిగినట్లు తెలిసింది. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు వారంతా సత్యసాయి జిల్లా (Satyasai District) బట్రేపల్లె వాసులుగా గుర్తించారు.
Follow Us