Road Accident : రోడ్డు ప్రమాదం.. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మృతి..!

దేశ రాజధాని ఢిల్లీలో స్కూటర్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఢిల్లీ పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మృతి చెందారు. మృతుడు ఎన్‌కే పవిత్రన్‌గా గుర్తించారు. మైదాన్ సొరంగం సమీపంలో స్కూటర్‌పై బ్యాలెన్స్ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

New Update
Road Accident : రోడ్డు ప్రమాదం.. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మృతి..!

Delhi Road Accident : రోడ్డు ప్రమాదం(Road Accident) ఎప్పుడు ఏలా జరుగుతుందో చెప్పలేం.. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పట్టికి నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా, దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో రోడ్డు ప్రమాదం కారణంగా ఓ  సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(Sub Inspector) మృతి చెందారు. మైదాన్ సొరంగం సమీపంలో స్కూటర్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఢిల్లీ పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మృతి చెందారు. మృతుడు ఎన్‌కే పవిత్రన్‌గా అధికారులు గుర్తించారు. స్కూటర్‌పై బ్యాలెన్స్ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Also Read : ఎండలు దంచేస్తున్నాయి.. కంటి విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Advertisment
Advertisment
తాజా కథనాలు