RJ Shekar Basha : రాజ్ తరుణ్ ను లావణ్య ఎంత టార్చర్ పెడుతుందంటే.. RTV తో RJ శేఖర్ భాషా Live..

రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో RJ శేఖర్ భాషా ఎంటర్ అయ్యారు. ఈ ఇష్యులో రాజ్ తరుణ్ కరెక్ట్ అని, లావణ్య అన్ని అబద్ధాలు చెబుతుందని అందుకు సంబంధించి తన దగ్గర పలు ఆధారాలు కూడా ఉన్నాయని RTV స్టూడియోలో స్వయంగా బయటపెట్టాడు.

New Update
RJ Shekar Basha : రాజ్ తరుణ్ ను లావణ్య ఎంత టార్చర్ పెడుతుందంటే.. RTV తో RJ శేఖర్ భాషా Live..

RJ Shekar Basha Live With RTV : రాజ్ తరుణ్ - లావణ్య ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంలో RJ శేఖర్ భాషా ఎంటర్ అయ్యారు. ఈ ఇష్యులో రాజ్ తరుణ్ కరెక్ట్ అని, లావణ్య అన్ని అబద్ధాలు చెబుతుందని అందుకు సంబంధించి తన దగ్గర పలు ఆధారాలు కూడా ఉన్నాయని RTV స్టూడియోలో స్వయంగా బయటపెట్టాడు. ఈ క్రమంలోనే లావణ్య రాజ్ తరుణ్ ను ఘోరంగా కొట్టేదని, బండ బూతులు తిట్టేదని.. అందుకు సంబంధించి ఆడియో కాల్స్ ను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో RJ శేఖర్ భాషాతోహోరా హోరీగా సాగుతున్న RTV లైవ్ ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి...

Also Read : రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘మిస్టర్ బచ్చన్’.. థియేటర్స్ లో రవితేజ సందడి ఆరోజు నుంచే?


Advertisment
తాజా కథనాలు