Ram Gopal Varma tweet viral: డైరెక్టర్ రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు(rajahmundry central jail) వద్ద సెల్ఫీ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆర్జీవీ. నేను బయట, అతను లోపల అని చంద్రబాబు(Chandrababu)ను ఉద్దేశించి సెటైర్ వేశారు. ఈ ఫోటో పెట్టిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తిగా చదవండి..రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు ఆర్జీవీ సెల్ఫీ..!
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద సెల్ఫీ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆర్జీవీ. నేను బయట, అతను లోపల అని చంద్రబాబును ఉద్దేశించి సెటైర్ వేశారు.
Translate this News: