రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు ఆర్జీవీ సెల్ఫీ..!
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద సెల్ఫీ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆర్జీవీ. నేను బయట, అతను లోపల అని చంద్రబాబును ఉద్దేశించి సెటైర్ వేశారు.