Reverse Walking: రోజూ వాకింగ్ చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. బ్రిస్క్ వాక్ చేస్తే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. నడక అనేది పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు సులభంగా చేయగలిగే సులభమైన వ్యాయామంగా చెప్పవచ్చు. ఇది ప్రతిఒక్కరి జీవనశైలిలో భాగం చేసుకోగల వ్యాయామం. రోజూ ఉదయం కనీసం 30 నిమిషాల పాటు నడవాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. మార్నింగ్ వాక్ వల్ల ఒకటి రెండు కాదు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయినప్పటికీ, రివర్స్ నడక మరింత ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది.
పూర్తిగా చదవండి..Reverse Walk: మామూలు నడక కంటే రివర్స్ నడక చాలా బెటర్..కేవలం 15 నిమిషాలు చేస్తే ఎన్ని ప్రయోజనాలో!
రివర్స్ వాకింగ్ చేయడం వల్ల శరీరం బరువు తగ్గుతారు.రివర్స్ వాక్ ఒక అద్భుతమైన , సమర్థవంతమైన కార్డియో వ్యాయామం. సాధారణ నడక కంటే ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది.రివర్స్ వాకింగ్ వెన్నునొప్పి నుండి గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది. దీని వల్ల నడుముకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది.
Translate this News: