CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మేడిగడ్డ(Medigadda) సందర్శనకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్(Ex.CM KCR) కు పిలుపునిచ్చారు. కేసీఆర్ కోసం హెలికాఫ్టర్ రెడీగా పెట్టామన్నారు. ప్రపంచంలోనే అద్భుతమంటూ బీఆర్ఎస్(BRS) నేతలు పొగుడుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుందని సీఎం రేవంత్ అన్నారు. మేడిగడ్డ కూలిందా లేదంటే కూల్చేశారా? అనేది తేల్చేద్దామని అన్నారు. అసలు కాళేశ్వరం కథేంటో సభలో తెల్చుకుందామన్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy : మేడిగడ్డ కూలిందా.. కూల్చేశారా తేల్చేద్దాం పదండి : రేవంత్ రెడ్డి
మేడిగడ్డ సందర్శనకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ కోసం హెలికాఫ్టర్ రెడీగా పెట్టామన్నారు. ప్రపంచంలోనే అద్భుతమంటూ బీఆర్ఎస్ నేతలు పొగుడుతున్న కాళేశ్వరం గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుందని రేవంత్ అన్నారు.
Translate this News: