/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CONGRESS-SECOND-LIST-jpg.webp)
Telangana Congress Second List: లోక్ సభ ఎన్నికల బరిలో దిగబోయే అభ్యర్థుల రెండో జాబితాను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 5 పార్లమెంట్ స్థానాలు ఖరారు చేసింది. పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్ గిరీ సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ - దానం నాగేందర్, చేవెళ్ల - గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్‌కర్నూలు - మల్లు రవిల పేర్లను ప్రకటించారు. ఇక తోలి జాబితాలో నలుగురిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఖమ్మం, భువనగిరి, మెదక్ స్థానాలను సస్పెన్స్ లో ఉంచింది.