Pawan Kalyan : మరో 9 మంది అభ్యర్థులకు పచ్చ జెండా ఊపిన పవన్!
జనసేన , టీడీపీ పొత్తులో భాగంగా పార్టీకి 21 సీట్లు ఇవ్వగా.. అందులో జనసేన ఇప్పటికే 6 గురు అభ్యర్థుల నియోజకవర్గాలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో 9 మందికి జనసేన అధినేత పవన్ నియామక పత్రాలు అందించారు.