Flipkart Special Sale: రెడ్ మీ నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్..!!

ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ పేరుతో మరోసారి స్పెషల్ సేల్ తో ముందుకు వచ్చింది. ఈ ఆపర్లలో మిడ్ రేంజ్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా రెడ్ మీ నోట్ 13 ప్రో మోడల్ ను రూ. 4500 వరకు డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు.

Flipkart Special Sale: రెడ్ మీ నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ పై  కళ్లు చెదిరే డిస్కౌంట్..!!
New Update

Redmi Note 13 Pro 5G:  ఇ-కామర్స్ కంపెనీలు ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్స్ పై బంపర్ ఆఫర్స్ ను అందిస్తుంటాయి. ఈ మధ్యే రిపబ్లిక్ డే సేల్స్ లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, ఇతర టెక్ ప్రొడక్టులపై భారీ ఆఫర్లను కూడా ప్రకటించాయి. అయితే ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ (Flipkart Month End Mobile Fest)పేరుతో మరోసారి స్పెషల్ సేల్ ను తీసుకువచ్చింది. ఈ ఆఫర్లలో మిడ్ రేంజ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా రెడ్ మీ నోట్ 13 ప్రో(Redmi Note 13 Pro) మోడల్ ను రూ. 4500 వరకు డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. దీంతో ఇప్పుడు రూ. 25, 000 రేంజ్ లో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఛాయిస్ గా కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

ఇక ఫ్లిప్ కార్టులో రెడ్ మీ నోట్ 13 ప్రో ఫోన్ 8జీబీ , 128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 25,999గా లిస్టు అయి ఉంది. స్మార్ట్ ఫోన్ 8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ. 27,999ఉండగా 12జీబీ, 256 జీబీ స్టోరేజీ ఎడిషన్ రూ. 29,999కి అందుబాటులో ఉంది. అయితే యాక్సిస్ బ్యాంక్ , హెడ్డీఎఫ్ సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ. 2వేల వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. రెడ్ మీ నోట్ 13 ప్రో మోడల్ పై ఫ్లిప్ కార్టు రూ. 2,500 ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. అయితే కొనుగోలుదారులకు కాంప్లిమెంటరీగా రూ. 699కి స్పాటిఫై ప్రీమియం 12నెలల ప్లాన్ క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

Mi.comలో, కస్టమర్‌లు ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ ఎంపిక చేసిన కార్డ్‌లు, ICICI నెట్‌బ్యాంకింగ్ ఆఫర్‌ల ద్వారా రూ. 2,000 వరకు తగ్గింపును పొందవచ్చు. రెండవది, Mi Exchange ద్వారా Redmi/Xiaomi ఫోన్‌ల ఎక్స్ ఛేంజ్ పై రూ. 2,500 వరకు అదనపు తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. అదనంగా, మీరు Redmi Watch 3 Activeని రూ. 1,999కి పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఆఫర్‌లను చూడవచ్చు.

రెడ్‌మి నోట్ 13 ప్రో స్పెసిఫికేషన్స్:

నోట్ 13 ప్రో 6.67-అంగుళాల 1.5K AMOLED 120Hz స్క్రీన్‌ను 1,800నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశం, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. పనితీరు కోసం, డివైస్ Snapdragon 7s Gen 2 CPU, Adreno A710 GPUని పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ Android 13-ఆధారిత MIUI 14పై రన్ అవుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 67W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100mAh బ్యాటరీని అందిస్తుంది. కెమెరాల గురించి మాట్లాడితే.. ఇది 200MP OIS ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో లెన్స్ బ్యాక్, 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా చూస్తే.. హ్యాండ్‌సెట్‌లో Wi-Fi 5, బ్లూటూత్ 5.2, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందిస్తుంది.

ఇది కూడా చదవండి: సంపదలో మస్క్ మామను మించిపోయాడు..బెర్నార్డ్ ఆర్నాల్ట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..!!

#flipkart #redmi-note-13-pro-5g #flipkart-offers
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe