• LIVE TV
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Description of the image

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Google. Opens in new tab
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

Cyber Attacks : బ్యాంకులకు ఆర్బీఐ హెచ్చరిక.. ఎందుకంటే..

డిజిటల్ బ్యాంకింగ్ పెరిగిపోతోంది. దీంతో పాటు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. భవిష్యత్ లో మరిన్ని సైబర్ దాడులు.. మోసాలు జరగొచ్చనీ.. వాటిని ఎదుర్కోవడానికి బ్యాంకులు సిద్ధంగా ఉండాలనీ ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. బ్యాంకులపై సైబర్ ఎటాక్స్ జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

author-image
By KVD Varma 19 Mar 2024 in బిజినెస్ ట్రెండింగ్
New Update
RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతిదీ ట్రాక్!
Follow Us

Cyber Attacks :పెరుగుతున్న సైబర్ నేరాల(Cyber Crime) పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అన్ని బ్యాంకులను అప్రమత్తం చేసింది. రానున్న కాలంలో సైబర్ దాడుల కేసులు మరింత వేగంగా పెరుగుతాయని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. సైబర్ దొంగలు బ్యాంకులను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉందనీ.. భారతదేశంలోని కొన్ని బ్యాంకులపై సైబర్ దాడి ముప్పు ఎక్కువగా పొంచి ఉందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేయాలని రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకు సూచించింది.

జాతీయ మీడియా(National Media) కథనాల ప్రకారం, రాబోయే కాలంలో కొన్ని బ్యాంకులపై సైబర్ దాడులు(Cyber Attacks) జరిగే అవకాశం ఉందని, అలాంటి బ్యాంకులు జాగ్రత్తగా ఉండాలని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. బ్యాంకులు లేదా వారి ఖాతాదారులు ప్రభావితం కాకుండా తమ భద్రతను మెరుగుపరచుకోవాలని ఆర్బీఐ సూచించింది.  రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకు భద్రత అత్యంత ముఖ్యమైనది అని పేర్కొంది. 

 వాస్తవానికి, సైబర్ రిస్క్‌(Cyber Attacks) లను ఎదుర్కోవడానికి బ్యాంకుల సంసిద్ధతను RBIసమీక్షించింది. ఈ సమీక్షలో ఆర్‌బీఐ బ్యాంకులను హెచ్చరిస్తూ పలు సూచనలు చేసింది. సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరీక్షను సెంట్రల్ బ్యాంక్ నిర్వహిస్తుంది.  దీనిని CSITE అని అంటారు. CSITEలో, వివిధ బ్యాంకుల సంక్షోభ నిర్వహణ, ఇంటర్నెట్-మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల సామర్థ్యాలు,భద్రత అదేవిధంగా బ్యాంకుల్లో జరిగే ఎలాంటి మోసాన్ని అయినా గుర్తించే పద్ధతులను సమీక్షిస్తారు. 

Also Read : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. దిగివచ్చిన బంగారం ధరలు.. ఎంతంటే.. 

దేశంలో పెరిగిపోతున్న సైబర్ మోసాలు..
దేశంలో డిజిటల్ బ్యాంకింగ్(Digital Banking) పెరిగిపోవడంతో సైబర్ దాడుల(Cyber Attacks) ప్రమాదాలు కూడా వేగంగా పెరుగుతుండటం గమనార్హం. CSITE కింద, RBI సమీక్ష బృందం అన్ని బ్యాంకుల IT వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.  బ్యాంకులు సురక్షితంగా ఉండేలా దాని లోపాలను కనుగొంటుంది. కమిటీ నిర్వహించిన ఈ విచారణలో, ప్రమాదాన్ని పెంచే పాయింట్లను గుర్తిస్తారు. . పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా, అన్ని బ్యాంకుల సైబర్-ఐటీ విభాగాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ బ్యాంక్ భావించింది.

అప్రమత్తంగా ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఇంతకుముందు కూడా ఇలాంటి విషయాల గురించి బ్యాంకులు, ఖాతాదారులను అప్రమత్తం చేసింది. కొత్త తరహా సైబర్ బెదిరింపులకు(Cyber Attacks) బ్యాంకింగ్ రంగం సిద్ధం కావాలని సెంట్రల్ బ్యాంక్(Central Bank) డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ ఇటీవల అన్నారు. అలాగే మీరు మీ భద్రతా వ్యవస్థను మెరుగుపరచుకోవాలని ఆయన బ్యాంకులతో పాటూ ఎకౌంట్ హోల్డర్స్ కి కూడా సూచించారు. 

#rbi #central-bank #Cyber Attacks #digital-banking
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

సంబంధిత కథనాలు
Andy Byron ఇంటర్నేషనల్ logo logo
LIVE

Astronomer CEO viral video: HRతో రొమాన్స్ చేసిన CEO రాజీనామా

ఆస్ట్రోనమర్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ ఆండీ బైరన్ తన పదవికి రాజీనామా చేశారు. Short News | Latest News In Telugu | బిజినెస్ | ఇంటర్నేషనల్

By K Mohan Jul 20 2025
ED notices క్రైం logo logo
LIVE

ED notices: బెట్టింగ్ యాప్‌ కేసులో గూగుల్‌, మెటాకు ఈడీ నోటీసులు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లకు సంబంధించిన కేసుల విచారణ ED వేగవంతం చేసింది. క్రైం | Short News | Latest News In Telugu | బిజినెస్

By K Mohan Jul 19 2025
Dolly chaiwala నేషనల్ logo logo
LIVE

Dolly chaiwala: డాలీ చాయ్‌వాలా ఫ్రాంచైజీలకు భారీ డిమాండ్.. 1600 దరఖాస్తులు!

ఓ చిన్న టీ కొట్టు నడుపుకునే ఓ వ్యక్తి నేడు దేశ వ్యాప్తంగా ఫ్రాంచైజీలు పెట్టుకునే స్థాయికి ఎదిగాడు. Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్

By Kusuma Jul 17 2025
ITR బిజినెస్ logo logo
LIVE

ITR: ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేశారో.. ఏడేళ్లు జైల్లో చిప్ప కూడే!

ఐటీ శాఖలో 40,000 మందికి పైగా నకిలీ తగ్గింపులు క్లెయిమ్ చేసిన వారిని గుర్తించింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్

By Kusuma Jul 17 2025
Tesla Cars ఇంటర్నేషనల్ logo logo
LIVE

Tesla Cars Price: ఆకాశాన్ని తాకుతున్న టెస్లా ధరలు.. అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఎందుకు ఎక్కువ?

దేశంలో టెస్లా కార్ల షోరూమ్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో తన మొట్టమొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | ఇంటర్నేషనల్

By Kusuma Jul 15 2025
bomb threat email బిజినెస్ logo logo
LIVE

Bomb Threat: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ బిల్డింగ్‌కు బాంబు బెదిరింపు

మ‌హారాష్ట్ర‌ ముంబైలో ఉన్న బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు మంగళవారం బాంబు బెదిరింపు వ‌చ్చింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్

By K Mohan Jul 15 2025
Advertisment
తాజా కథనాలు
Aadhaar update: తల్లిదండ్రులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై స్కూల్లోనే ఆధార్!! logo logo
LIVE

Aadhaar update: తల్లిదండ్రులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై స్కూల్లోనే ఆధార్!!

01
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 02

    🔴Live News Updates: ఇనుప మంచం, పరుపు, కుర్చీ.. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి రాజభోగాలు!

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 03

    MP Midhun Reddy : ఇనుప మంచం, పరుపు, కుర్చీ.. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి రాజభోగాలు!

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 04

    Double Decker Bus Crashes: షాకింగ్ వీడియో.. బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన డబుల్‌ డెక్కర్‌ బస్సు.. స్పాట్‌లో 15 మంది..!

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 05

    Election Commission: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం.. ’52 ల‌క్షల ఓట‌ర్ల తొల‌గింపు’

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తదుపరి కథనాన్ని చదవండి
newsletter_logo
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


Quick Links

  • About Us
  • Disclaimer
  • Contact Us
  • Feedback & Grievance
  • Advertise With Us
  • Privacy Policy


Copyright © 2024 · Rayudu Vision Media Limited

Powered by