Telangana: తెలంగాణ రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన తీసుకొచ్చామని మంగళవారం కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..BREAKING: రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్!
TG: రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన తీసుకొచ్చామని స్పష్టం చేశారు.
Translate this News: