Daggubati Family : అంబానీ వివాహ వేడుకలో దగ్గుబాటి ఫ్యామిలీ సందడి..!

టాలీవుడ్ హల్క్, దగ్గుబాటి రానా తన భార్య మిహికా బజాజ్‌ తో కలిసి అనంత్ అంబానీ - రాధికా మెర్చంట్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అలాగే హీరో వెంకటేష్ కూడా వైట్ కలర్ షేర్వాణీ లో మెరిశారు.

Daggubati Family : అంబానీ వివాహ వేడుకలో దగ్గుబాటి ఫ్యామిలీ సందడి..!
New Update

RanaDaggubati: ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్‌ వివాహ వేడుక శుక్రవారం ఉదయం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. ఈ తారల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

టాలీవుడ్ హల్క్, దగ్గుబాటి రానా తన భార్య మిహికా బజాజ్‌ తో కలిసి అనంత్ అంబానీ - రాధికా మెర్చంట్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అలాగే హీరో వెంకటేష్ కూడా వైట్ కలర్ షేర్వాణీ లో మెరిశారు.

Also read: అంబానీ వివాహ వేడుకలో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌!

#wedding #amabani #rana #venkatesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe