Raksha Bandhan 2024 : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి (Brother & Sister Relationship), ప్రేమకు ప్రతీకగా జరుపుకునే ప్రత్యేకమైన పండుగ రక్షా బంధన్ (Raksha Bandhan). ఈ పండుగను ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నాతమ్ముళ్లకు శుభం కలగాలని కోరుకుంటూ రక్షా బంధనాన్ని చేతికి కడతారు. ఈ సంవత్సరం రాఖీ (Rakhi) ఆగస్టు 19వ తేదీ సోమవారం వచ్చింది.
పూర్తిగా చదవండి..Raksha Bandhan : రాఖీ కట్టే సమయంలో ఏ వైపు కూర్చోవాలో తెలుసా?
రాఖీ పండుగను సోదర సోదరీమణుల పవిత్ర ప్రేమకు ప్రతీకగా జరుపుకుంటారు. అయితే రాఖీ కట్టేటప్పుడు సోదరుడు ఏ దిశలో కూర్చుంటే మంచిది..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. రాఖీ కట్టేటప్పుడు సోదరుడి ముఖం తూర్పు దిశలో, సోదరి ముఖం పడమర దిశలో ఉండడం శుభప్రదమని చెబుతున్నారు.
Translate this News: