Raksha Bandhan: ఆర్మీ జవాన్లకు రాఖీ కట్టిన మహిళలు.. వీడియో వైరల్
దేశంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్మూకశ్మీర్లోని యూరీ సెక్టార్లో సోని గ్రామస్థులు.. ఆర్మీ జవాన్లకు రాఖీలు కట్టారు. ఆ తర్వాత వారికి స్వీట్లు అందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.