Raksha Bandhan On 19th August 2024 : రక్షాబంధన్ (Raksha Bandhan) అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమకు ప్రతీకగా ఉండే పండుగ. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో వస్తుంది. రాఖీ రోజున సోదరీమణులు సోదరుడి రాఖీ కట్టి అతని ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటారు. రాఖీ (Rakhi) కట్టిన తర్వాత సోదరుడు సోదరికి ఎల్లప్పుడూ రక్షిస్తానని హామీ ఇస్తాడు. ఈ సంవత్సరం రక్షాబంధన్ 19 ఆగస్టు 2024న జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్ల మధ్య బంధం (Brother & Sister Relationship) చెక్కు చెదరకుండా ఉండాలంటే శుభ ముహూర్తంలో మాత్రమే రాఖీ కట్టాలి. ఈ ఏడాది రక్షాబంధన్పై భద్ర ఛాయలు కమ్ముకుంటున్నాయి. ఏ శుభ ముహూర్తంలో రాఖీ కట్టాలి. భద్ర ఎంతకాలం ఉంటుందో తెలుసుకోవాలి. దాని గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Raksha Bandhan : రాఖీ కట్టడానికి సరైన సమయం ఏది?
ఈ ఏడాది ఆగస్టు19న రాఖీ పౌర్ణమి వచ్చింది. అయితే.. ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 1.32 గంటల వరకు రాఖీ కట్టడం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 2:07 గంటల నుంచి రాత్రి 08:00 గంటల వరకు మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టాలని సూచిస్తున్నారు.
Translate this News: