Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అతని లవర్ లావణ్య తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. దీనికి కారణం నటి మాల్వి మల్హోత్రా అంటూ ఆరోపణలు కూడా చేసింది లావణ్య. ఇక దీని పై స్పందించిన రాజ్ తరుణ్ లావణ్య చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలనీ, ఒకప్పుడు తాము రిలేషన్ లో ఉన్నామని. కానీ ఇప్పుడు తనతో ఎటువంటి సంబంధం లేదని మీడియా వేదికగా చెప్పాడు.
పూర్తిగా చదవండి..Raj Tarun: వేరే అమ్మాయితో కూడా.. రాజ్ తరుణ్ రాసలీలలు బయటపెట్టిన లావణ్య..!
హీరో రాజ్ తరుణ్, లావణ్య ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆర్టీవీ ఇంటర్వ్యూ లో పాల్గొన్న లావణ్య షాకింగ్ నిజాలు బయటపెట్టింది. తనతో రాజ్ తరుణ్ కు పెళ్లి కూడా అయ్యిందని. మాల్వి కంటే ముందు కూడా అతనికి వేరే అమ్మాయిలతో సంబంధం ఉందని తెలిపింది.
Translate this News: