/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-07T161345.702.jpg)
Salman Khan:భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని నేడు జులై 7న తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా మహీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన పుట్టినరోజు సందర్భంగా లక్షలాది మంది ఫ్యాన్స్,ప్రముఖులు, సెలెబ్రిటీలు దోనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ధోని అభిమానులు ఆయన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
MS Dhoni celebrating his 43rd birthday with Sakshi.@msdhoni#HappyBirthdayMSDhoni#Celebrations#RTVpic.twitter.com/fgEZZb52YP
— RTV (@RTVnewsnetwork) July 7, 2024
సల్మాన్ ఖాన్ స్పెషల్ విషెష్
తాజాగా బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ధోనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు. "హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ సాహబ్" అంటూ బర్త్ డే విషెష్ తెలిపాడు. అయితే ధోని పుట్టినరోజు సందర్భంగా ఆయన వైఫ్ సాక్షి ఏర్పాటు చేసిన బర్త్ డే సెలెబ్రేషన్స్ కు సల్మాన్ కూడా హాజరయ్యారు. దానికి సంబంధించిన ఒక ఫొటోను షేర్ చేస్తూ ధోని కోసం స్పెషల్ పోస్ట్ పెట్టాడు సల్మాన్.
Happy Birthday Kaptaan Sahab!@msdhonipic.twitter.com/2bjCTNWRil
— Salman Khan (@BeingSalmanKhan) July 6, 2024
Also Read: Sai Pallavi: అందుకే అలాంటి బట్టలు వేసుకోను.. ఆ సంఘటనే దానికి కారణం..? - Rtvlive.com