ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. గౌహతిలో ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో టాస్ కూడా వేయలేదు. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మధ్య మధ్యలో వరుణుడు కాస్త శాంతించినా గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను ఆరబెట్టే సమయానికి మళ్లీ వర్షం పడటంతో పిచ్ మొత్తం తడిసింది. దీంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంప్లైర్లు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Rain effect: రెయిన్ ఎఫెక్ట్.. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ రద్దు
ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. గౌహతిలో ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో టాస్ కూడా వేయలేదు. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
Translate this News: