Rain Alert For Telangana: పార్లమెంట్ నాలుగో విడత ఎన్నికలు దేశవ్యాప్తంగా సోమవారం జరగనున్నాయి. తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు (Lok Sabha Elections) ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి కొనసాగుతుండగా..వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
పూర్తిగా చదవండి..Rain Alert: ఎన్నికల వేళ వాతావరణశాఖ కీలక ప్రకటన!
తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.
Translate this News: