/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-7-16.jpg)
Paris Olympics Opening Cermony: భారతీయులు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. సీన్ నది మీద భారత జెండా రెపరెపలాడింది. భారత క్రీడాకారులు బోట్‌లో పరేడ్ చేశారు. పీవీ సింధు జాతీయ పతాకాన్ని పట్టుకోగా..శరత్ కమల్ నాయకత్వంలో భారత క్రీడాకారులు అభివాదం చేశారు.
And, we’re all set for the Opening Ceremony! Tune in for a unique Ceremony, a first for the Summer Olympics where the ceremony will be held outside a stadium! The parade of athletes will be held on river Seine!
Let’s cheer loud for our athletes! Chalo #JeetKiAur#Cheer4Bharat pic.twitter.com/KQjzd4axvF— Team India (@WeAreTeamIndia) July 26, 2024