Vikarabad : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk & Drive) లో పట్టుబడిన నిందితులకు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు(District Majestic Court) వినూత్న రీతిలో శిక్ష విధించింది. జరిమానాతో పాటు ₹1000 పండ్లు కొనుగోలు చేసి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు అందజేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఇచ్చిన తీర్పును శిరసావహిస్తూ నలుగురు నిందితులు తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి(District Government Hospital) లో 30 మంది రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
పూర్తిగా చదవండి..Drunk And Drive : డ్రంకన్ డ్రైవ్ నిందితులకు వినూత్న శిక్ష.. ఆసుపత్రిలో ఇలా చేయాల్సిందే..!
తాండూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులకు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు వినూత్న రీతిలో శిక్ష విధించింది. జరిమానాతో పాటు ₹1000 పండ్లు కొనుగోలు చేసి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు అందజేయాలని తీర్పు ఇచ్చింది. నలుగురు నిందితులు 30 మంది రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
Translate this News: