Viveka Murder : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి(Avinash Reddy) ని కాపాడేందుకే వైసీపీ(YCP) ప్రభుత్వం పని చేస్తుందన్నారు సినీ నటుడు పృథ్వీరాజ్(Prudhvi Raj). తండ్రి మృతిపై సునీతమ్మ ఎంత పోరాటం చేస్తున్నా ఫలితం దక్కడం లేదన్నారు. సొంత చెల్లెలకు న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అనకాపల్లిలో సీఎం రమేష్ కార్యాలయంలో పృథ్వి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: జగన్ పై నందమూరి బాలకృష్ణ పంచ్ డైలాగులు..!
నిందితుడు దస్తగిరి వివేకాను అతి దారుణంగా హత్య చేశామని చెబుతున్న కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో రెడ్డి రాజ్యాంగం అమలవుతుందన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ప్రజలు ఆనారోగ్యం పాలవుతున్నారన్నారు. ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు. కడపలో వైసీపీ ఓట్లన్ని చెల్లి షర్మిలకు వెళ్తాయని పేర్కొన్నారు.
Prudhvi Raj : వివేకా హత్య కేసుపై నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై సినీ నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డిని కాపాడేందుకే వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నిందితుడు దస్తగిరి వివేకాను దారుణంగా హత్య చేశామని చెబుతున్న కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శలు గుప్పించారు.
Viveka Murder : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి(Avinash Reddy) ని కాపాడేందుకే వైసీపీ(YCP) ప్రభుత్వం పని చేస్తుందన్నారు సినీ నటుడు పృథ్వీరాజ్(Prudhvi Raj). తండ్రి మృతిపై సునీతమ్మ ఎంత పోరాటం చేస్తున్నా ఫలితం దక్కడం లేదన్నారు. సొంత చెల్లెలకు న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అనకాపల్లిలో సీఎం రమేష్ కార్యాలయంలో పృథ్వి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: జగన్ పై నందమూరి బాలకృష్ణ పంచ్ డైలాగులు..!
నిందితుడు దస్తగిరి వివేకాను అతి దారుణంగా హత్య చేశామని చెబుతున్న కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో రెడ్డి రాజ్యాంగం అమలవుతుందన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ప్రజలు ఆనారోగ్యం పాలవుతున్నారన్నారు. ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు. కడపలో వైసీపీ ఓట్లన్ని చెల్లి షర్మిలకు వెళ్తాయని పేర్కొన్నారు.
AP Crime : దంపతుల పంచాయతీలో కత్తిపోట్లు...ఏడుగురు స్పాట్లో...
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. భార్య భర్తల గొడవ విషయంలో నిర్వహించిన పంచాయతీలో రగడ నెలకొంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
Categories : Short News | Latest News In Telugu | వాతావరణం | కడప | శ్రీకాకుళం | హైదరాబాద్ | కరీంనగర్ | నిజామాబాద్ | మహబూబ్ నగర్ | వరంగల్ | ఖమ్మం | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
AP Crime: ఏపీలో దారుణం.. కుటుంబ గొడవలో ఏడుగురి పరిస్థితి..
గాయపడిన వారిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. క్రైం | Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan: పవన్ ఎందుకు మాట్లాడడం లేదు? జనసేన నుంచి రూ.30 లక్షలు.. డ్రైవర్ రాయుడు చెల్లి సంచలన ఆరోపణలు!
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినూత మాజీ డ్రైవర్ రాయుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
AP Crime: నెల్లూరు జిల్లాలో మరో భర్త హత్య..ప్రియుడితో కలిసి గొంతుకు వైరు బిగించి....
ప్రియుడి మోజులో పడి భర్తలను హత్య చేస్తున్న భార్యల కథనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP Crime: తిరుపతిలో దారుణం.. భార్య, బిడ్డలను బావిలో తోసి చంపిన భర్త!
తిరుపతి జిల్లా పాకాల మండలం మద్దినాయినిపల్లెలో దారుణం చోటు చేసుకుంది. గిరి అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలను బావిలో తోసి చంపేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Hyderabad Metro: మెట్రోలో సాంకేతికలోపం..రైళ్లు ఆలస్యం
AI Fake Videos Viral: AIతో అమ్మాయిల బూతు వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!
Obesity: దంపతుల్లో పెరుగుతున్న ఒబెసిటీ ప్రమాదం.. ICMR హెచ్చరికలు తెలుసుకోండి
America’s tariff : ప్రపంచ దేశాలకు ట్రంప్ షాక్..మరోసారి టారిఫ్ మోత
KCR వల్లే పోలీసుల నుంచి నాకు నోటీసులు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు