New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Priyanka-Gandi-jpg.webp)
Telangana : కాంగ్రెస్(Congress) నేత ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) నేడు తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తాండూరులో నిర్వహించే జనజాతర సభకు హాజరుకానున్నారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు కామారెడ్డికి వెళ్లి రోడ్ షో పాల్గొననున్నారు. ప్రియాంకతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సైతం ప్రచారంలో పాల్గొననున్నారు.
Also Read : ఎవరినైనా నియమించుకోవచ్చు.. పోలింగ్ ఏజెంట్ల విషయంలో ఈసీ క్లారిటీ..
తాజా కథనాలు